వినాయక మండపాలపై ఆంక్షలేంటి..?
వినాయక మండపాలపై ఆంక్షలేంటి..? నిబంధనల పేరుతో అనుమతుల నిరాకరణ గణపతి ఉత్సవాల నిర్వహణలో పోలీసుల వివక్ష శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యం పోలీసుల తీరుపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ కరీంనగర్, జూలై 17(ప్రజాక్షేత్రం):గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని సప్తగిరి కాలనీలో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించారని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఆయన...