వేలాది పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు
ప్రపంచ సాహిత్యం లో ప్రసిద్ది వహించిన ఎన్నో పుస్తకాలు, ముఖ్యంగా ఆంగ్ల భాషలోనివి చదవాలని కొంతమందికి అనిపిస్తుంది. పుస్తకాల రేట్లు ఎక్కువ గా ఉన్నాయనో లేదా తమకి నచ్చిన పుస్తకం దొరకలేదనో నిరాశ పడుతుంటారు. సుమారుగా 75 వేల పుస్తకాల కి సంబంధించిన రాశి మనకి ఒక వెబ్ సైట్ లో లభిస్తుంది. అదీ ఉచితంగా నే సుమా. మీరు నెట్ లో వాటిని చదవ వచ్చు. లేదా పి.డి.ఎఫ్. లు గా డౌన్ లోడ్ చేసుకుని మీకు ఖాళీ ఉన్న సమయం లో...