శంకర్ పల్లి నుండి మైతప్ ఖాన్ గూడ వరకు మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

శంకర్ పల్లి నుండి మైతప్ ఖాన్ గూడ వరకు మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా … అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని రాకపోకలు కొనసాగిస్తున్న వాహనదారులు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని ప్రభుత్వ యంత్రాగం శంకర్ పల్లి జులై 26(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి నుండి మైతప్ ఖాన్ గూడ వరకు రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎన్నో సార్లు అధికారులకు విన్నవించినా చేసిన, పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉంది. అని ఆదివారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద...