సర్ ప్రక్రియతో పాటు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
సర్ ప్రక్రియతో పాటు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి పెద్దమందడి మండలంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విస్తృత పర్యటన వనపర్తి, జూలై 18 (ప్రజాక్షేత్రం):ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూనే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. శనివారం పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి సర్ కార్యక్రమం అమలును పరిశీలించారు. చిలుకటోనీపల్లి, బలీదుపల్లి, వెల్టూరు, మదిగట్ల, మోజర్ల, చిన్నమందడి, పెద్దమందడి, జగత్‌పల్లి గ్రామాల్లో...