సీహెచ్ తయారీ కేంద్రాన్ని గుర్తించిన ఎక్సైజ్ ఈగల్ టీం
సీహెచ్ తయారీ కేంద్రాన్ని గుర్తించిన ఎక్సైజ్ ఈగల్ టీం మహబూబ్ నగర్ జూలై 19 (ప్రజాక్షేత్రం):కల్లు తయారీలోకి ఉపయోగించే నిషేధిత సీహెచ్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ ఎక్సెజ్ ఈగల్ టీం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కన ఒక గదిలో పెద్ద ఎత్తున తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సీహెచ్ తయారీ, కేంద్రాన్ని హైదరాబాద్ ఎక్సెజ్ ఈగల్ టీం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ గ్రామ శివారు జాతీయ రహదారి పక్కన ఒక గదిలో...