హామీలకే పరిమితమైన బ్రిడ్జి..
హామీలకే పరిమితమైన బ్రిడ్జి.. మంత్రి ఇలాకాలోనే మొదలుకాని బ్రిడ్జి నిర్మాణం.. ఏండ్లు గడుస్తున్నా ప్రయాణికులకు తప్పని తిప్పలు నిత్యం నరకయాతన పడుతున్న వాహనదారులు చిగురుమామిడి, జూలై 30(ప్రజాక్షేత్రం):కరీంనగర్–సిద్దిపేట జిల్లాలను అనుసంధానించే కీలక బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి పలుమార్లు హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మార్గమే రెండు జిల్లాల మధ్య ప్రధాన రహదారి...