హోర్ముజ్ జలసంధిలో రణరంగం
హోర్ముజ్ జలసంధిలో రణరంగం అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు.. ట్రంప్ ‘విధ్వంసకర’ హెచ్చరికతో ప్రపంచం విలవిల! హోర్ముజ్ పై పట్టు కోసం అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధన వనరులే లక్ష్యంగా దాడులు ఇరాన్ ను పూర్తిగా ధ్వంసం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక రణరంగంతో స్తంభించిన ప్రపంచ చమురు రవాణా అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగిన ముడిచమురు ధరలు. వాషింగ్టన్/టెహ్రాన్ జులై 15(ప్రజాక్షేత్రం):పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) మరోసారి భీకర యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంది. ప్రపంచ ఇంధన రవాణాకు...