108 అంబులెన్స్ లో సురక్షిత ప్రసవం….తల్లి,బిడ్డ క్షేమం

108 అంబులెన్స్ లో సురక్షిత ప్రసవం….తల్లి,బిడ్డ క్షేమం 108 అంబులెన్స్ లో మగ బిడ్డకు జన్మనిచ్చిన కొండాపూర్ గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ సోను (24) గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనలో అప్రమత్తంగా వ్యవహారించిన 108 ఈఎంటీ ఎం.సంజీవ్, పైలట్ ఎ.మహేష్ పెద్దేముల్, జులై 03(ప్రజాక్షేత్రం):అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి మరోసారి ఓ గర్భిణికి సురక్షిత ప్రసవం నిర్వహించి ప్రాణాలను కాపాడారు.వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సోను (24) అనే గర్భిణి ప్రసవ...