కూలీల కన్నీటి గాథ..ఉపాధి హామీ పనులకు కూడా లంచమేనా ?
కూలీల కన్నీటి గాథ..ఉపాధి హామీ పనులకు కూడా లంచమేనా ? దుగ్గాపూర్లో ఉపాధి హామీ పథకంపై తీవ్ర ఆరోపణలు ఉపాధి హామీ పనుల కేటాయింపుకు రూ.500 నుండి రూ.1000 వసూలు చేస్తున్నారని ఉపాధి హామీ కూలీల ఆరోపణ జాబ్ కార్డులకు రూ.1,500–రూ.2,000 వరకు వసూళ్లు చేస్తున్నారని కూలీల ఆవేదన గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కూలీల నిరసన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెద్దేముల్, జులై 06(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని దుగ్గాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ...