ఏసీబీ వలలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి..
ఏసీబీ వలలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి.. బయటపడ్డ కోట్ల ఆస్తులు హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్‌పై ఏసీబీ కేసు అక్రమాస్తుల ఆరోపణలపై ఏకకాలంలో సోదాలు రికార్డుల ప్రకారం రూ.9.24 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు నగదు, బంగారం, ఫ్లాట్లు, భవనాలు స్వాధీనం అధికారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ హైదరాబాద్ జులై 14(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చీఫ్ ఇంజనీర్ బి. రవీందర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో...