సర్ ఫారం సమర్పణలో ప్రజలు భాగస్వాములు కావాలి

సర్ ఫారం సమర్పణలో ప్రజలు భాగస్వాములు కావాలి తీసుకున్న ప్రతి ఫారం ను నింపి తప్పనిసరిగా తిరిగి అందజేయాలి 32వ వార్డు జిమ్ పార్కులో కొనసాగుతున్న ప్రత్యేక కార్యక్రమం వనపర్తి, జూలై 18(ప్రజాక్షేత్రం):ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణంలోని 32వ వార్డు జిమ్ పార్కు వద్ద శనివారం ఎస్‌ఐఆర్ ఫారం ను నింపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫారం ను సక్రమంగా ఎలా నింపాలో 32 వ వార్డు మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్, బి ఎల్ ఓ...