30 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనం
రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనం ప్రారంభించిన ఈ ఎల్ వి భాస్కర్ సంస్థాన్ నారాయణపురం జులై 04(ప్రజాక్షేత్రం):అల్లందేవిచెర్వు గ్రామంలో ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఈరోజు ఫౌండేషన్ చైర్మన్ డా. ఈ.ఎల్.వి. భాస్కర్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సమయంలో అల్లందేవిచెర్వు గ్రామాన్ని సందర్శించిన డా.ఈ.ఎల్.వి. భాస్కర్ కి గ్రామ సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ ప్రభుత్వ పాఠశాల ఒకే గదిలో కొనసాగుతోందని వివరించారు....