7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్
7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ కర్ణాటక జులై 28(ప్రజాక్షేత్రం):కర్ణాటక ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలో ఒక కీలకమైన, సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, మరియు ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు హెచ్‌ఐవీ (HIV) పరీక్షలు మరియు కౌన్సెలింగ్‌ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యువతలో వేగంగా విస్తరిస్తున్న హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టడం మరియు విద్యార్థుల్లో ముందస్తు అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం,...