వనపర్తి అభివృద్ధికి ఐటీ ఊతం
వనపర్తి అభివృద్ధికి ఐటీ ఊతం రూ.22 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణానికి భూమి పూజ .. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడి వనపర్తి, జూలై 01(ప్రజాక్షేత్రం):వనపర్తి జిల్లా కేంద్ర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. జిల్లా కేంద్రంలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక ఐటీ టవర్‌కు బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భూమిపూజ చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం...