కేటీఆర్ విజ్ఞప్తితోనే సర్ గడువు పొడిగింపు

కేటీఆర్ విజ్ఞప్తితోనే సర్ గడువు పొడిగింపు పెద్దేముల్‌లో SIR ఎన్యూమరేషన్ ప్రక్రియపై సమీక్ష పెద్దేముల్ తహసీల్దార్‌తో భేటీ అయిన శ్రీశైల్ రెడ్డి ప్రతి అర్హతల ఓటరుకి న్యాయం జరగాలి బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి పెద్దేముల్, జూలై 17 (ప్రజాక్షేత్రం):కేటీఆర్ విజ్ఞప్తితోనే రాష్ట్రంలో సర్ గడువు పొడగించడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి అన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ఎన్యూమరేషన్...