పెద్దేముల్ సహా 4 సెక్షన్ లలో నేడు పవర్ కట్

పెద్దేముల్ సహా 4 సెక్షన్ లలో నేడు పవర్ కట్ - తాండూరు సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు - నేడు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత పెద్దేముల్ జూలై 19(ప్రజాక్షేత్రం):తాండూరు సబ్-డివిజన్ పరిధిలోని 220/132 కేవీ తాండూరు సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR) వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో నేడు (సోమవారం) ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తాండూరు ఏడీఈ (ఆపరేషన్) కె.శంకర్ తెలిపారు.ఈ విద్యుత్ అంతరాయం పెద్దేముల్, యాలాల్,...