రోడ్డుపై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు.. చర్యలు ఎక్కడ?
రోడ్డుపై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు.. చర్యలు ఎక్కడ? [caption id="attachment_7707" align="alignnone" width="300"] నాగారం, జూలై 20(ప్రజా క్షేత్రం): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నాగారం ప్రధాన రహదారిలో కళ్లూ కాంపౌండ్ యూ-టర్న్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రద్దీ రహదారిపై గాలులకు ఫ్లెక్సీలు ఊడిపడి రోడ్డుపై అడ్డంగా పడుతుండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డుపై పడిపోయిన ఫ్లెక్సీలు స్పష్టంగా కనిపించక ద్విచక్ర...