చాలిక… మీ నిర్వాకం మేమే చూసుకుంటాం!
చాలిక… మీ నిర్వాకం మేమే చూసుకుంటాం! తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రక్షాళనకు ఏఐసీసీ సంకేతాలు పార్టీ, ప్రభుత్వంపై ఖర్గే తీవ్ర అసంతృప్తి ఢిల్లీ నుంచే సమన్వయానికి సిద్ధమైన అధిష్ఠానం "మీ రిపోర్టు అవసరం లేదు… మా దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ ఉంది" అన్నట్టు ప్రచారం పార్టీ-ప్రభుత్వ సమన్వయ లోపంపై అధిష్ఠానం ఆగ్రహం దళిత ఎమ్మెల్యేల అసంతృప్తిపై ప్రత్యేక సమీక్ష వ్యక్తిగత ప్రచారంపై కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీ అత్యున్నత నాయకత్వం దృష్టిని పూర్తిగా ఆకర్షించాయి. అధికారంలోకి...