8 చేతి పంపులు మంజూరు చేసారు.
భద్రాచలం,జూలై20:(ప్రజాక్షేత్రం): చర్ల మండల బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ప్రాతినిధ్యం మేరకు చర్ల మండల ప్రజలు నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలియజేయడంతో ఎంపి రవిచంద్ర వారి ప్రత్యేక నిధుల తో చర్ల మండలంలోని 8 చేతి పంపులు మంజూరు చేసారు. గత నెలలో కుదునూరు, ఆర్ కొత్తగూడెం, కలివేరు, తిప్పాపురం, పాత చర్ల, లింగాపురం పాడు, రాళ్ళగూడెంలో గ్రామాల్లో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి బోర్లను వేయించడం జరిగింది. ఈరోజు అన్ని బోర్లుకు మిగిలిన...