9 ఏళ్ల బాలికపై అత్యాచారం..

9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. మైనర్ బాలికపై అత్యాచారం సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు జనం దాడిలో నిందితుడు మృతి హైదరాబాద్ జులై 17(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌ నగరంలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కులసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. ఈ అకృత్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తమ చిన్నారిపై జరిగిన ఘోరాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు, ఆక్రోశానికి గురయ్యారు. ఈ దారుణం...