92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాల కేంద్రంగా వాక్య సిల్వర్
92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాల కేంద్రంగా వాక్య సిల్వర్ వాక్య సిల్వర్‌తో వెండి ఆభరణాలకు కొత్త చిరునామా కాప్రా, జూలై 26(ప్రజా క్షేత్రం): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలోని డా. ఏఎస్‌రావు నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాక్య సిల్వర్ జ్యూవెలరీ షోరూమ్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్. గణేష్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాల్లో ఆధునిక డిజైన్లతో పాటు నాణ్యతకు పెద్దపీట వేస్తూ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా విభిన్న కలెక్షన్‌ను...