అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ ను భగ్నం చేసిన పోలీసులు
అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ ను భగ్నం చేసిన పోలీసులు గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు రిమాండ్ కు తరలింపు 8.86కిలోల గంజాయి స్వాధీనం ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ కోటగిరి, ఆగస్టు 12(ప్రజాక్షేత్రం):అంతరాష్ట్ర గంజాయి రాకెట్ ను కోటగిరి పోలీసులు భగ్నం చేశారు. ఒడిశా నుండి గంజాయి తీసుకువచ్చి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. బోధన్ ఏసిపి శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు…పోతంగల్ చెక్ పోస్ట్ నుండి మహారాష్ట్రకు...