అనురాగానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి వేడుక
అనురాగానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి వేడుక రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న కు రాఖీ కట్టిన చెల్లెలు విజయ వనపర్తి, ఆగస్ట్ 28(ప్రజాక్షేత్రం):రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి ఆయన సోదరి విజయ పద్మనాభరెడ్డి ఆత్మీయంగా రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం ఈ ఆత్మీయ కార్యక్రమం జరిగింది.ప్రతి ఏడాది రాఖీ పండుగను అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా జరుపుకొనే విజయలక్ష్మి.. ఈసారి కూడా సోదరుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డికి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్ననాటి...