ఆందోల్ మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు
శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు చౌటుప్పల్ ఆగస్టు 02(ప్రజాక్షేత్రం):ఆదివారం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం నందు లో అమ్మవారు 21వ బోనాల ఉత్సవంలో ఘనంగా జరిగినాయి ఈరోజు ఉత్సవంలో భాగంగా చండీ హోమం బోనాలు శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహం గ్రామ సేవ రథోత్సవం ఘనంగా జరిగినది బోనాల ఉత్సవంలో భాగంగా అమ్మవారి కు ఈరోజు సర్కార్ బోనం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విని రెడ్డి మరియు...