ఆర్టీసీ బస్సులో సీటు కోసం వేసిన హ్యాండ్ బ్యాగ్ మాయం..!
ఆర్టీసీ బస్సులో సీటు కోసం వేసిన హ్యాండ్ బ్యాగ్ మాయం..! - బ్యాగులో ఒకటిన్నర తులాల బంగారం, సెల్ ఫోన్,నగదు ఉండడంతో మహిళ ఉక్కిరిబిక్కిరి - రెండు గంటలలో హ్యాండ్ బ్యాగ్ వెతికిచ్చిన కోటగిరి పోలీసులు - ఎస్సై శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపిన బాధితులు - పోతంగల్ మండల కేంద్రంలో ఘటన కోటగిరి,జులై 31( ప్రజాక్షేత్రం):కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ బస్సులో మహిళ హ్యాండ్ బ్యాగ్ మాయమైన ఘటన, ఆ హ్యాండ్ బ్యాగ్ పట్టుకునేందుకు పోలీసులు...