ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి సవరించిన రూపం

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి సవరించిన రూపం నిరుషత్య పరుస్తున్నరూ నన్ను ఏడిపిస్తున్నారు.. రంగం భవిష్యవాణిలో స్వర్ణలత హైదరాబాద్ ఆగస్టు 03(ప్రజాక్షేత్రం):"ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు? నేను ఎందుకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి? నేను మీ మాటలను గౌరవిస్తున్నాను. కానీ మీరు నా మాటను ఆచరిస్తున్నారా? నేను కోరింది మీరు చేస్తున్నారా? మీ ఆపదల్లో నేను అండగా నిలిచాను. మీకు వచ్చిన కష్టాలను తొలగించాను. నా పిల్లలను ఎప్పుడూ కాపాడుతున్నాను. ఏ ప్రమాదం వచ్చినా వారికి రక్షణగా ఉంటాను. కానీ మీరు ఇచ్చిన మాటను...