ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు!

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు! సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం సెప్టెంబరు 1న జిల్లా కేంద్రాల్లో నిరసనలు.. 10న చలో హైదరాబాద్ సహకార శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.భీంరాజ్ హైదరాబాద్‌, ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.భీంరాజ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉన్న గౌరవంతో ఇంతకాలం సంయమనం పాటించామని, పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులు, సంబంధిత కమిటీలను కలిసి...