ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ అలుపెరుగని పోరాటం

ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ అలుపెరుగని పోరాటం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పీఆర్టీయూ లక్ష్యం ఉపాధ్యాయుల హక్కుల సాధనకు పీఆర్టీయూ నిరంతర పోరాటం 183 మంది సభ్యులతో పెద్దేముల్ పీఆర్టీయూకు ప్రత్యేక గుర్తింపు నూతన అధ్యక్షురాలిగా ఎం.విజయలక్ష్మి..ప్రధాన కార్యదర్శిగా గోబ్ర్యా నాయక్ నూతన కార్యవర్గానికి బాధ్యతలు.. సమన్వయంతో ముందుకు సాగాలి సీపీఎస్‌ రద్దు కోసం సెప్టెంబర్‌ 1న మహాధర్నా విజయవంతం చేయాలి పీఆర్టీయూ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దోమ అమర్నాథ్ పెద్దేముల్, ఆగస్టు 25(ప్రజాక్షేత్రం):ఉపాధ్యాయుల సమస్యలు, హక్కుల పరిరక్షణతో పాటు...