ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో మంబాపూర్‌లో అభివృద్ధి పరుగులు
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో మంబాపూర్‌లో అభివృద్ధి పరుగులు రెండున్నరేళ్లలో రూ.1.15 కోట్లతో మంబాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలకు పరిష్కారం 328 ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం విద్యా మౌలిక వసతులకు రూ.21 లక్షల నిధులు పెద్దేముల్, ఆగస్టు 23(ప్రజాక్షేత్రం):తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు పీటర్ యాదయ్య, ఉపాధ్యక్షులు జి.రాములు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...