ఎరువుల డీలర్లపై టాస్క్‌ఫోర్స్ కొరడా

ఎరువుల డీలర్లపై టాస్క్‌ఫోర్స్ కొరడా పెద్దేముల్ మండలంలో డీలర్లకు అధికారుల హెచ్చరిక స్టాక్, రికార్డులపై క్షుణ్ణంగా పరిశీలన రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల సరఫరాపై పర్యవేక్షణ - రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తాండూరు అగ్రికల్చర్ ఏడీఏ అరుణ పెద్దేముల్,ఆగస్టు 18 (ప్రజా క్షేత్రం ) ఎరువుల డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తాండూరు అగ్రికల్చర్ ఏడీఏ అరుణ సూచించారు.రైతులకు ఎరువుల కొరత లేకుండా, విక్రయాలు నిబంధనల ప్రకారం జరిగేలా మంగళవారం పెద్దేముల్ మండలంలోని ఎరువుల డీలర్ దుకాణాల్లో వ్యవసాయ...