ఎస్ ఐ ఆర్ ప్రక్రియ గడువు పొడగింపు

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ గడువు పొడగింపు ఆగస్టు 10 వరకు ఓటరు నమోదు చేసుకునే అవకాశం, నియోజకవర్గం లో ఇప్పటివరకు 2,52,235 ఓట్లు, అర్హత సాధించినవి కలుపుకొని 2, 29, 102 మంది ఓట్లు, 90.83 శాతం మంది ఎస్ ఐ ఆర్ ప్రక్రియ లో డిజిటలైజేషన్ లో తమ ఓటు నమోదు పూర్తి, కాంగ్రెస్ పార్టీ ఎస్ ఐ ఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు. యాలాల ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు చేసి, ఆగస్టు 10 వరకు...