కందనెల్లి తండా సర్పంచ్‌పై గ్రామస్తుల ఫిర్యాదు

కందనెల్లి తండా సర్పంచ్‌పై గ్రామస్తుల ఫిర్యాదు వీధి దీపాలు, తాగునీరు, బోర్ మోటార్ల సమస్యలు పరిష్కరించాలని కోరితే బెదిరింపులు సర్పంచ్, ఆయన కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డీపీఓకు వినతి గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే దుర్భాషలాడుతున్నారని ఆరోపణ పెద్దేముల్, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి తండా గ్రామ సర్పంచ్ ఆనంద్ నాయక్‌పై గ్రామస్తులు సోమవారం పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చిన వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి జయసుధకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు తమతో...