కల్లూరు శివారులో కారు ప్రమాదం

కల్లూరు శివారులో కారు ప్రమాదం ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వడంతో తప్పిన పెను ప్రమాదం క్షతఘాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించిన స్థానికులు కోటగిరి ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):కోటగిరి మండలం లోని కల్లూరు గ్రామ శివారులో శుక్రవారం కారు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కల్లూరు గ్రామ శివారులో బీర్కూర్ నుండి పోతంగల్ వైపు వచ్చే మెయిన్ రోడ్ పై కల్లూరు బస్టాండ్ దగ్గర ఉన్న మూలమలుపు వద్ద బీర్కూరు నుండి పోతంగల్ వైపు వెళ్తున్న మారుతి సుజుకి ఎర్టిగా కారు అదుపు తప్పడంతో...