కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే నూతన గ్రామ కమిటీల ఏర్పాటు
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే నూతన గ్రామ కమిటీల ఏర్పాటు పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి. మహిపాల్ రెడ్డి పెద్దేముల్, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని పెద్దేముల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి, రుక్మాపూర్, రేగొండి,కొండాపూర్, మదనంతాపూర్, మన్ సాన్ పల్లి, మారేపల్లి తండా, దుగ్గాపూర్, చైతన్యనగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సూచనలు,తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని...