క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు హెచ్ఎం కే.జోజప్ప

క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు హెచ్ఎం కే.జోజప్ప అంకితభావంతో ఆదర్శంగా నిలిచిన కే.జోజప్ప తట్టేపల్లి కాంప్లెక్స్ పరిధిలోని 14 పాఠశాలల సమన్వయంలో సమర్థవంతమైన సేవలు విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేశారు కే.జోజప్పకు ఘనంగా వీడ్కోలు.. ఘన సన్మానం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్భంగా ఘన సన్మానం పెద్దేముల్, ఆగస్టు 27(ప్రజాక్షేత్రం):క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత, సమయపాలనకు తట్టేపల్లి కాంప్లెక్స్ హెచ్‌ఎం కోయ జోజప్ప మారుపేరుగా నిలిచారని పెద్దేముల్ మండల ఎంఈఓ పి.నర్సింగ్‌రావు అన్నారు. గురువారం పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్...