ఖర్గేను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాలి
ఖర్గేను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాలి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ డిమాండ్ వనపర్తి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించిన ఘటనపై బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడి...