prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 6:32 pm Digital Edition : PRAJA KSHETRAM

గణేష్‌ గుప్తాకు శంకర్‌పల్లి నాయకుల శుభాకాంక్షలు

గణేష్‌ గుప్తాకు శంకర్‌పల్లి నాయకుల శుభాకాంక్షలు

శంకర్‌పల్లి ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు గణేష్‌ గుప్తా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శంకర్‌పల్లి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీం గణేష్‌ అన్న సభ్యుడు మడపతి మణికంఠ మాట్లాడుతూ.. గణేష్‌ గుప్తా రానున్న రోజుల్లో అంచెలంచెలుగా ఎదిగి ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందిస్తూ వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మహేష్‌, బిక్షపతి, ప్రశాంత్‌, బాబా తదితరులు పాల్గొన్నారు.