గొట్లపల్లి గ్రామ శివారులో పేకాట..9 మంది పై కేసు నమోదు
గొట్లపల్లి గ్రామ శివారులో పేకాట..9 మంది పై కేసు నమోదు పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి.. 9 మందిపై కేసు నమోదు…రూ.6,750 నగదు స్వాధీనం నలుగురు అదుపులోకి.. పోలీసులను చూసి ఐదుగురు పరారీ మొత్తం 9 మందిపై కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు పేకాట, జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ హెచ్చరిక పెద్దేముల్, ఆగస్టు 16(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారులోని మిత్ర సోలార్ ప్లాంట్ వెనుక వైపు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు...