గ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుంది
గ్రామాల అభివృద్ధితోనే దేశం ముందడుగు వేస్తుంది మహనీయుల త్యాగాల వల్లే దేశానికి స్వతంత్రం గుంజెటి గ్రామంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ దేశెట్టి పాటిల్ జహిరాబాద్ ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):మహనీయుల త్యాగాల వల్లే దేశానికి స్వతంత్రం వచ్చిందని, 1757 సం రంలో ఇస్ట్ ఇండియా కంపెనీ వారి రాకతో దేశంలో బ్రిటిష్ వారు మన దేశంలో పాలనా సాగించారాని, 1947 సం రంలో చేసిన కఠిన పోరాటంతోనే దేశానికి స్వతంత్రం సాధ్యమైందని గుంజెటి గ్రామ సర్పంచ్ దేశెట్టి పాటిల్ అన్నారు. శనివారం నాడు న్యాల్కల్...