గ్రామ కమిటీల ఏర్పాటు తో కాంగ్రెస్ పార్టీలో నయా జోష్

గ్రామ కమిటీల ఏర్పాటు తో కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ పి.మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఏర్పాటు నూతన అధ్యక్షులకు అభినందనలు తెలిపిన పార్టీ నాయకులు గ్రామస్థాయిలో కాంగ్రెస్ కు మరింత బలం జోరుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు పెద్దేముల్, ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్...