ఘనంగా ఎన్నారై కోనేరు శశాంక్ బర్త్ డే వేడుకలు

ఘనంగా ఎన్నారై కోనేరు శశాంక్ బర్త్ డే వేడుకలు కస్తూర్బా గాంధీ పాఠశాలకు సీసీ కెమెరాలు ఇస్తానన్న కోనేరు శశాంక్ 30 మందికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేత రాఖీ కట్టిన మహిళలకు చీరల పంపిణీ కోనేరు శశాంక్ కు రాఖీ కట్టిన కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు కోటగిరి ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపు కు చెందిన కోనేరు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,ప్రముఖ ఎన్నారై, బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు కోనేరు శశాంక్ పుట్టినరోజు వేడుకలను కోటగిరి మండల కేంద్రంలో...