ఘనంగా యాలాల మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా యాలాల మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణం లో వేడుకలు, యాలాల ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):యాలాల మండల వ్యాప్తంగా శనివారం ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణం లో ఘనంగా జరిగాయి. తాహసిల్ ఆఫీస్ దగ్గర తాహసిల్దార్ గాయత్రి, ఠాణ ఎదుట ఎస్ఐ విట్టల్ రెడ్డి, ఎంపీడీవో ఎదురుగా శ్రీనిజ, పి హెచ్ సి ఎదుట వైద్యురాలు, రూబియా నాజ్, ఎంఆర్సి దగ్గర ఎంఈఓ మహిపాల్ రెడ్డి, బీసీ బాలుర హాస్టల్ దగ్గర వార్డెన్ బాలరాజు, ఎస్సీ హాస్టల్...