ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..
ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.. వికలాంగుల పక్షాన వారి సమస్యల కోసం ఎమ్మార్పీఎస్ ఉద్యమిస్తోంది. వికారాబాద్ ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా నాయకులు విజయ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా జిల్లా ఇంచార్జి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ, జిల్లా నాయకులు రవి కుమార్ మాదిగ, వికలాంగుల...