చెత్త బండి వస్తున్నా.. రోడ్లపైనే చెత్త
చెత్త బండి వస్తున్నా.. రోడ్లపైనే చెత్త చెత్త కుప్పలతో శంకర్‌పల్లి సతమతం ప్రజల నిర్లక్ష్యంతో అపరిశుభ్రంగా మారుతున్న వీధులు శంకర్‌పల్లి, ఆగస్టు 02(ప్రజాక్షేత్రం):పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన లోపం శంకర్‌పల్లి పట్టణానికి సమస్యగా మారుతోంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నప్పటికీ కొందరు ఇళ్లలోని చెత్తను రోడ్ల పక్కన పడేస్తుండటంతో పట్టణంలోని పలు ప్రాంతాలు చెత్త కుప్పలుగా మారుతున్నాయి. సాయంత్రం వేళల్లోనే ఎక్కువగా… సాయంత్రం 7 గంటలు దాటితే పలు కాలనీలు, వీధుల్లో చెత్త సంచులు దర్శనమిస్తున్నాయి. ఇంటి ముందుకు చెత్త బండి వచ్చినా...