జన్వాడలో మట్టి తవ్వకాలు.. ఉస్మాన్ సాగర్ భద్రతపై ప్రశ్నలు!
జన్వాడలో మట్టి తవ్వకాలు.. ఉస్మాన్ సాగర్ భద్రతపై ప్రశ్నలు! 10 ఎకరాల్లో 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు భారీ యంత్రాలతో మట్టి తరలింపు.. అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు రెవెన్యూ, మైన్స్, ఇరిగేషన్, హెచ్ఎండబ్ల్యు అండ్ ఎస్బి శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటున్న స్థానికులు అనుమతులు ఉన్నాయా? మట్టి ఎక్కడికి తరలిస్తున్నారు? శంకర్ పల్లి, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):జన్వాడ గ్రామ పరిధిలో భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఉస్మాన్ సాగర్ పరిధికి సమీపంలో ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో...