జన్వాడ ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ

జన్వాడ ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ రూ.5 కోట్లతో కార్పొరేట్ స్థాయి భవనం మాజీ మంత్రి కేటిఆర్ చొరవతో శంకర్ పల్లి, ఆగస్టు 20(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ పట్టింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం సీఎస్‌ఆర్ నిధులు రూ. 5 కోట్లతో 1,600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన నూతన భవనాన్ని గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు కలసి ప్రారంభించారు....