జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిపేరు గొప్పే వైద్యం ఎక్కడ?
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిపేరు గొప్పే వైద్యం ఎక్కడ? సర్ది, తలనొప్పికే పరిమితమైన వైద్యం. డాక్టర్లు లేక రోగుల అవస్థలు. డిప్యూటేషన్‌లతో ఖాళీ అవుతున్న ఆస్పత్రి. ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్న పేదలు. జహీరాబాద్ ఆగష్టు 20(ప్రజాక్షేత్రం):పట్టణానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఏరియా ఆస్పత్రి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందా? పేరు మాత్రం ఏరియా ఆస్పత్రి.. కానీ సరైన వైద్యులు లేక ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి నమ్మకంతో వచ్చే పేద రోగులకు సరైన వైద్య సేవలు...