తింసాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ హనీఫ్

తింసాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ హనీఫ్ ఏకగ్రీవంగా ఎన్నిక.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: మహమ్మద్ హనీఫ్ పెద్దేముల్, ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):తింసాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ హనీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం పెద్దేముల్ మండల పరిధిలోని తింసాన్ పల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పి.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో...