తుంగతుర్తి టికెట్ సోమన్నకేనా.?

తుంగతుర్తి టికెట్ సోమన్నకేనా.? ఏమవుతుందో అనుకుంటున్న ఏపూరి సోమన్న రాజకీయ భవిష్యత్ గొప్ప టర్న్ తీసుకోనుందా ? హైదరాబాద్ ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):మందుల సామ్యూల్ vs కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య చెలరేగిన వివాదాల నేపథ్యంలో సోమన్న రాజగోపాల్ రెడ్డి గారిని కలవడం కొత్త చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో సామ్యూల్ స్థానంలో సోమన్నను నిలబెట్టే అవకాశాలు లేకపోలేదు. సోమన్న తుంగతుర్తి స్థానిక మాదిగ బిడ్డ, ఉద్యమ నేపథ్యం, సామాజిక చైతన్యం, గాయకునిగా రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచితుడు, కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికలకు...