తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డిది కీలక పాత్ర

తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డిది కీలక పాత్ర బీఆర్ఎస్ నాయకులు తేల్ల రవికుమార్ కోటగిరిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల ఘన నివాళులు కోటగిరి, ఆగస్ట్ 01(ప్రజాక్షేత్రం):తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చాలా కీలకమైనదని బీఆర్ఎస్ నాయకులు తేల్ల రవికుమార్ పేర్కొన్నారు. శనివారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు. పెద్ది...